కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu

2020-03-18 4

TDP chief Chandrababu Naidu slams cm jagan for not initiating coronavirus preventive measures. he starts coronavirus thermal scanning center at TDP Central Office in mangalagiri
#కరోనావైరస్
#aplocalbodyelections
#chandrababunaidu
#apcmjagan
#tdp
#ysrcp

మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో చీఫ్ చంద్రబాబుతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వరుసగా కరోనా థర్మల్ స్కానింగ్ చేయించుకున్నారు. బాబుకుగానీ, ఇతర నాయకులకుగానీ వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వ్యక్తులైనా పార్టీ ఆఫీసుకు వస్తే టెస్టులు చేయించుకున్న తర్వాతే లోనికి వదలాలని హైకమాండ్ నిర్ణయించింది.